Logo
Download our app
ఎమ్మెల్యేకు అర్ధరాత్రి నగ్న వీడియో కాల్!
NEWS   Oct 19,2024 05:03 am
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత వీడియోకాల్ వచ్చింది. గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చి న ఆ వీడియో కాల్‌ను ఎమ్మెల్యే ఆన్సర్ చేశారు. దీంతో వెంటనే ఫోన్ తెరపై మహిళ నగ్నంగా కనిపించింది. ఎమ్మెల్యే కాల్‌ కట్ చేశారు. ఆయన నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టిం గ్ పోర్టల్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source