Logo
Download our app
జగిత్యాల: ఐటిఐ విద్యార్థులకు అప్రెంటిస్ మేళా
NEWS   Oct 19,2024 07:02 am
జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ఐటిఐ లలో ఎలక్ట్రిషన్, ఫీట్టర్, డీజిల్ మెకానిక్, కోపా ట్రేడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ నెల 21న ఉదయం 10:30 గంటలకు జగిత్యాల ప్రభుత్వ ఐటిఐ లో నేషనల్ అప్రెంటిషిప్ మేల నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని సరైన ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 9618593941 నెంబర్ లో సంప్రదించాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source