Logo
Download our app
22 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
NEWS   Oct 19,2024 07:06 am
నల్గొండ: రైతులు పండించిన పత్తికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయుటకు భారత పత్తి సంస్థ వారితో జిల్లాలోని నోటిఫై చేయబడిన 22 జిన్నింగ్ మిల్లులలో CCI కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా CCI వారు నాణ్యత ప్రమాణాలతో తేమ శాతం 8% నుంచి 12% లోపు ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. పత్తికి ప్రభుత్వం మద్దతు ధర రూ.7521లు ప్రకటించిందన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source