Logo
Download our app
జగిత్యాల జిల్లా డ్రగ్ స్టోర్ తనిఖీ
NEWS   Oct 19,2024 03:21 pm
జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమీయుద్దీన్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా డ్రగ్స్ స్టోర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి, 3 నెలల బఫర్ స్టాక్ ను నిల్వ ఉండాల్సిందిగా ఫార్మసిస్టులకు సూచించారు. జిల్లా లోని చిన్నారులకు సరిపడా వ్యాక్సిన్ నిల్వలను నిత్యం అందుబాటులో ఉంచాలని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source