Logo
Download our app
కోర్టు భవనాన్ని ప్రారంభించిన జడ్జి
NEWS   Oct 19,2024 03:14 pm
అల్లాదుర్గం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టును హైకోర్టు జడ్జి విజయ్ సేన్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక‌ ప్రజల సత్వర న్యాయం కోసం కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెదక్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్ర గౌడ్ మాట్లాడుతూ.. ఈ కోర్టు ఏర్పాటుతో భవిష్య‌త్తులో ఈ అల్లాదుర్గం అసెంబ్లీ నియోకవర్గం కావడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source