Logo
Download our app
మళ్ళీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు
NEWS   Oct 19,2024 03:03 pm
జగిత్యాల నియోజకవర్గ రాయికల్ మండల అల్లిపూర్ గ్రామ BRS నాయకుడు అనుమల్ల మహేష్ ను జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత పరామర్శించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ.. మార్పు మొదలైందని ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు. జగిత్యాల నియోజకవర్గ BRS కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని, వారందరికీ BRS పార్టీ అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source