Logo
Download our app
అనాధ మహిళకు దహన సంస్కారాలు చేసిన మున్సిపల్ సిబ్బంది
NEWS   Dec 30,2024 01:14 pm
మెట్‌పల్లి: కోనేరులో పడి చనిపోయిన అనాధ మహిళకు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం దహన సంస్కరణ నిర్వహించారు. గత 8 ఏళ్లుగా మెట్‌పల్లిలోని నాగులపేటకు చెందిన 30 ఏళ్ల రజిత అనే మ‌హిళ‌ బిక్షటన చేస్తూ జీవనం సాగిస్తుండేది. చెన్నకేశవ ఆలయ ఎదురుగా ఉన్న కోనేరులో చనిపోయి ఉండటాన్ని ప్రజలు గమనించి పోలీస్ వారికి సమాచారం చేయగా ఎస్సై కిరణ్ కుమార్ సలహా మేరకు మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బందితో దహన సంస్కారాలు చేశారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 03:37 pm
కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతలు జువ్వాడి నర్సింగరావుతో భేటీ
కోరుట్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఈ నెల 15న బాధ్యతలు స్వీకరించిన కొమ్ము తిరుపతి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ...

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

⚠️ You are not allowed to copy content or view source