Logo
Download our app
2025లో బీఆర్ఎస్ అధ్య‌క్షుడి ఎన్నిక
NEWS   Dec 30,2024 12:00 pm
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ పార్టీకి సంబంధించి ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించారు. గ్రామ స్థాయి నుండి పార్టీని మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌న్నారు. పార్టీకి సంబంధించి అధ్య‌క్షుడిని ఎన్నుకోవ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ సంవ‌త్స‌రం కొంత ఇబ్బందితో ప్రారంభ‌మైంద‌న్నారు. ఇది కాంగ్రెస్ ఢోకా సంవ‌త్స‌రం అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 03:37 pm
కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతలు జువ్వాడి నర్సింగరావుతో భేటీ
కోరుట్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఈ నెల 15న బాధ్యతలు స్వీకరించిన కొమ్ము తిరుపతి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ...

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

⚠️ You are not allowed to copy content or view source