Logo
Download our app
యువ‌తిపై ప్ర‌మోన్మాది దాడి దారుణం
NEWS   Feb 14,2025 10:12 am
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లి గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

LATEST NEWS   Oct 15,2026 12:06 am
అదనపు కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల: బదిలీపై నిజామాబాద్‌కు వెళ్తున్న జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజగౌడ్‌కు పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు...

LATEST NEWS   Oct 15,2026 12:05 am
ప్రసూనాంబకు ఆత్మీయ అభినందనలు
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన ప్రసూనాంబను జిల్లా విద్యాధికారి కే. రాము, పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాల్ల అమర్‌నాథ్ రెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source