Logo
Download our app
బాధ్యత కుటుంబానికి SI ఆర్థిక సహాయం
NEWS   Feb 14,2025 01:44 pm
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో శ్రీ విజయ కిరాణా షాప్ లోవిద్యుత్ షాక్ తో మంటలు ఏర్పడి కిరాణం షాపు దగ్ధమైన విషయం తెలిసిందే. కిరాణం కుటుంబ సభ్యులకు 5000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరుకులను పస్రా ఎస్సై కమలాకర్ అందించారు. సమాజంలో ఎదుటి వ్యక్తికి ఆపద కలిగినప్పుడు పెద్ద మనసుతో ప్రతి ఒక్కరూ ఎదుటివారికి తోడ్పాటు అందించి కష్టాలను గట్టెక్కించే విధంగా ప్రతి ఒకరు తమ వంతు సహాయాన్ని అందించాలని ఎస్ఐ కోరారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

LATEST NEWS   Oct 15,2026 12:06 am
అదనపు కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల: బదిలీపై నిజామాబాద్‌కు వెళ్తున్న జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజగౌడ్‌కు పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు...

LATEST NEWS   Oct 15,2026 12:05 am
ప్రసూనాంబకు ఆత్మీయ అభినందనలు
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన ప్రసూనాంబను జిల్లా విద్యాధికారి కే. రాము, పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాల్ల అమర్‌నాథ్ రెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source