Logo
Download our app
బీఆర్ఎస్ నేత‌ల‌కు ప్ర‌చార యావ
NEWS   Feb 15,2025 03:47 am
కాంగ్రెస్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పై భ‌గ్గుమ‌న్నారు. ప‌ద‌వి లేకుండా ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అల‌వాటు ఆ పార్టీ నేత‌ల‌కు లేద‌న్నారు. ప్ర‌భుత్వం ఎప్పుడు ప‌డిపోతుందా , ఎప్పుడు దొడ్డి దారిన అధికారంలోకి రావాలా అని ఆలోచిస్తున్నారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఒక్కరోజు మీడియాలో, పత్రికల్లో కనిపించకపోతే వాళ్లకు బీపీ పెరుగుతుందంటూ ఎద్దేవా చేశారు. ఈ జ‌బ్బు ఎక్కువ‌గా కేటీఆర్, క‌విత‌ల‌కే ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

LATEST NEWS   Oct 15,2026 12:06 am
అదనపు కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల: బదిలీపై నిజామాబాద్‌కు వెళ్తున్న జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజగౌడ్‌కు పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు...

LATEST NEWS   Oct 15,2026 12:05 am
ప్రసూనాంబకు ఆత్మీయ అభినందనలు
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన ప్రసూనాంబను జిల్లా విద్యాధికారి కే. రాము, పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాల్ల అమర్‌నాథ్ రెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source