Logo
Download our app
మేడారం కు వచ్చిన భక్తులపై తేనెటీగల దాడి
NEWS   Feb 15,2025 09:08 am
తాడ్వాయి (మం) మేడారంలో భక్తులపై తేనెటీగలు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. మినీ జాతరలో భాగంగా సమ్మక్క - సారలమ్మలను దర్శించు కునేందుకు వచ్చిన 15 మంది భక్తులపై తేనెటీగలు దాడి చేయగా, బాధితులను స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన జిల్లా వైద్య శాఖ అధికారి గోపాలరావు బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

LATEST NEWS   Oct 15,2026 12:06 am
అదనపు కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల: బదిలీపై నిజామాబాద్‌కు వెళ్తున్న జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజగౌడ్‌కు పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు...

LATEST NEWS   Oct 15,2026 12:05 am
ప్రసూనాంబకు ఆత్మీయ అభినందనలు
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన ప్రసూనాంబను జిల్లా విద్యాధికారి కే. రాము, పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాల్ల అమర్‌నాథ్ రెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source