Download our app
✖
Download our app
ఆర్సీబీ లక్ష్యం 175 రన్స్
NEWS Mar 22,2025 09:19 pm
కోల్ కతా వేదికగా ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా జరిగిన ప్రారంభ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. ఆర్సీబీ బౌలర్లు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. కోల్ కతా కెప్టెన్ అజింక్యా రహానే 56 పరుగులు చేశాడు. 30 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 4 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. సునీల్ సరైన్ 34 రన్స్ చేయగా రఘువంశీ 30 పరుగులతో రాణించారు. ఆర్సీబీ స్కిప్పర్ రజిత్ పాటిదార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Top News
ENTERTAINMENT Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

పోలింగ్ బూతులు, స్ట్రాంగ్ రూముల పరిశీలన
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులు, స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా...

⚠️ You are not allowed to copy content or view source