Logo
Download our app
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
NEWS   Mar 23,2025 02:12 pm
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ముస్కు గంగావ్వ, మండల అధ్యక్షురాలు మాదాసు సురేఖ, నాయకులు చిన్న రాజన్న, మాదాసు నర్సయ్య, పాకాల రమేష్ గౌడ్, నడిపి రాజన్న, శ్రీను, రాధాకృష్ణ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source