Logo
Download our app
ఆధ్యాత్మిక యోగ చింతన కార్యక్రమం
NEWS   Mar 27,2025 10:02 am
నాగల్ గిద్ద మండలంలోని మావినేల్లి గ్రామంలో నిరంజన్ స్వామి ఆధ్యాత్మిక యోగ చింతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ మహారాజ్ మాట్లాడుతూ.. బసవేశ్వరుడు బోధించిన విధంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంచి మార్గాన్ని ఇతరులకు పంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అతిథులు సుకుమార్ పటేల్ గ్రామ పెద్దలు బసవరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source