Logo
Download our app
ఏపీలో వ‌డ‌గాలుల ప్ర‌భావం
NEWS   Apr 01,2025 06:47 am
ఏపీలో వ‌డ‌గాలుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌బోతోంద‌ని హెచ్చ‌రించింది ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌. శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం జిల్లా-6, పార్వతీపురంమన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-3, తూర్పుగోదావరి కోరుకొండ మండలాల్లో (26) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సంస్థ‌ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం 28 మండలాల్లో వడగాలులు వీస్తాయ‌న్నారు. గురువారం రాయలసీమ, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source