Logo
Download our app
వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం చారిత్రాత్మకం
NEWS   Apr 04,2025 03:18 pm
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌క్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం చారిత్రాత్మ‌కం అన్నారు. వక్ఫ్‌బోర్డు కార్యకలాపాలపై ఎప్పటి నుంచో ఆందోళనలు జ‌రుగుతున్నాయ‌ని, తాజా సవరణతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ నాయకత్వంలో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం ల‌భిస్తోంద‌న్నారు. ప్రతిపక్షాల అభిప్రాయాన్ని గౌరవిస్తూ చర్చ జరిపిన తీరు ప్రజాస్వామ్యానికి నిదర్శనం అన్నారు. దేవుని ఆస్తి దోచుకోవడం నేరమే కాదు, మోసం చేయటమేన‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source