Logo
Download our app
అనాథ చిన్నారులకు ఆర్థిక సాయం
NEWS   Apr 10,2025 10:26 am
ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన అనాథ చిన్నారులు బిటుకు వర్షిణి, అక్షిత్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బాలసాని చంద్రమౌళి, దోనిపల్లి మహేష్ సమిష్టి ఆలోచనలతో ప్రారంభమైన ప్రచారం పక్షం రోజుల పాటు కొనసాగి 3,15,859 రూపాయల ఆర్థిక సహాయాన్ని సమకూర్చి పెట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మండల, గ్రామాల దాత‌లు అందించిన ఈ ఆర్థిక సహాయం అనాధ పిల్లలకు అందించిన అపన్న హస్తంగా నిలిచింది.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source