Logo
Download our app
ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసులు న‌మోదు
NEWS   Apr 09,2025 09:01 am
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై మంగ‌ళ‌హాట్ పోలీస్ స్టేష‌న్ లో రెండు కేసులు న‌మోదయ్యాయి. Cr.No.139/2025 U/s. 223,292 BNS (పాత సెక్షన్ 188,290 IPC) (DJ కేసు) , Cr.No. 144/2025 U/s 221, 351(2),352 BNS (పాత సెక్షన్ 186, 506, 504 IPC) (బలరామ్‌గల్లీ సమీపంలో అన్‌పార్లమెంటరీ భాష) కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన శోభా యాత్ర సంద‌ర్బంగా రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source