Logo
Download our app
అంగన్వాడీ సెంటర్లో చిరు ధాన్యాలపై అవగాహన
NEWS   Apr 11,2025 04:00 pm
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ పక్వాడ్లో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అంగన్వాడీ టీచర్ మమత ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలను ఉపయోగించి ఆహార వంటలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పవిత్ర, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source