Logo
Download our app
వాహ‌న‌దారుల‌కు ర‌వాణా శాఖ ఝ‌ల‌క్
NEWS   Apr 18,2025 05:47 pm
హై సెక్యూరిటీ నెంబ‌ర్ ప్లేట్లు పెట్టుకోవాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది ర‌వాణా శాఖ‌. 2019కి ముందు బండి అయితే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని ఆదేశించింది. బైకులకు రూ.320 నుండి రూ.500 వరకు, ఆటోలకు రూ.350 నుండి రూ.450 వరకు, కార్లకు రూ.590 నుండి రూ.860 వరకు.,కమర్షియల్ వాహనాలకు రూ.600 నుండి రూ.800 వరకు నంబర్ ప్లేట్ రేట్లు చెల్లించాల‌ని తెలిపింది. వాహ‌నాల నంబ‌ర్ ప్లేట్లు సెప్టెంబ‌ర్ 30 లోగా బిగించు కోవాల్సిందేనంటూ పేర్కొంది. లేదంటే వాహనాన్ని అమ్మడానికి, కొనడానికి చెల్లుబాటు కాద‌ని తెలిపింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు లేకుండా వాహనం రోడ్లపై తిరిగితే పట్టుకోవాలని పోలీసులకు ఆదేశించింది.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source