Logo
Download our app
వైభ‌వ్ సూర్య‌వంశీకి గోయెంకా ఓదార్పు
NEWS   Apr 20,2025 01:29 am
ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో సంచ‌ల‌నం సృష్టించాడు బీహార్ కు చెందిన 14 ఏళ్ల కుర్రాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. స్టార్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. 2 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 20 బంతులు ఎదుర్కొని 34 ర‌న్స్ చేశాడు. త‌న కెరీర్ లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స‌ర్ గా మ‌లిచి ఔరా అని పించేలా చేశాడు. అంతే కాదు అవేశ్ ఖాన్ కు చుక్క‌లు చూపించాడు. భారీ సిక్స్ కొట్టాడు. త‌న దూకుడు చూస్తే ఈ మ్యాచ్ లోనే హాఫ్ సెంచ‌రీ చేస్తాడ‌ని అనుకున్నారంతా. కానీ మార్క‌ర‌మ్ బౌలింగ్ లో షాట్ కొట్టేందుకు ముందుకు రావ‌డంతో తెలివిగా పంత్ స్టంపింగ్ చేయ‌డంతో పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. కంట త‌డి పెట్టాడు. మ్యాచ్ ముగిశాక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ య‌జ‌మాని సంజీవ్ గోయెంకా త‌న‌ను ఓదార్చాడు. ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source