Logo
Download our app
ఎంఐఎం,కాంగ్రెస్ రెండూ ఒక్కటే
NEWS   Apr 20,2025 06:31 pm
కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎంఐఎం , కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్క‌టేన‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్థలంలోనే దారుసలామ్ మీటింగ్ పెట్టారంటూ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మజ్లీస్ మీటింగ్‌కి సహకరించారని ఫైర్ అయ్యారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆ మీటింగ్ పెట్టారని మండిప‌డ్డారు. ఓల్డ్ సిటీలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం పెట్టారా అని ప్ర‌శ్నించారు.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source