Logo
Download our app
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్
NEWS   Apr 20,2025 06:41 pm
ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది. మెగా డీఎస్సీని ప్ర‌క‌టించింది. మొత్తం 16,347 టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. జూన్ 6 నుంచి జూలై 16 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ నున్నారు. డీఎస్సీకి ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో తెలుపుతూ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదిక‌గా వీడియో షేర్ చేశారు.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source