Logo
Download our app
అభ్యర్థుల వ‌యో పరిమితి పెంచాలి
NEWS   Apr 21,2025 08:58 am
సీపీఐ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ సుదీర్ఘ లేఖ రాశారు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. 2018 నుంచి మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ రిలీజ్ చేయ‌క పోవ‌డంతో చాలా మంది అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌కు వ‌య‌సు మీద ప‌డింద‌ని, వారి ప‌ట్ల మాన‌వ‌తా దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని, వెంట‌నే వ‌యో ప‌రిమితిని 47 ఏళ్ల‌కు పెంచాల‌ని కోరారు.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source