Logo
Download our app
ఎన్‌కౌంటర్లు కొనసాగుతాయి
NEWS   Apr 21,2025 05:56 pm
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఎన్ కౌంట‌ర్ల‌ను ఆపే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఘార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెంద‌డంపై స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించాలనే ప్రభుత్వ నిబద్ధత ఇలాగే కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source