Logo
Download our app
అగ్ని ప్రమాదం జరిగిన కుటుంబానికి కాంగ్రెస్ సహాయం
NEWS   Apr 22,2025 09:04 pm
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్తో ఇల్లు మొత్తం దగ్ధమైపోయింది, దీనికిగాను ఒక నెల ఇంటి సరుకులను ఆ కుటుంబ సభ్యులకు సిరికొండ గ్రామ కాంగ్రెస్ నాయకులు అందజేశారు, ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మేదరవేణి రాజు, ఏఎంసీ డైరెక్టర్ హఫీజ్, మాజీ సర్పంచ్ శ్రీధర్, ముంజ జలంధర్ గౌడ్, వేములవాడ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు రేహాన్, దోప్పల రాజు, ప్రణయ్, మల్లేష్, క్రాంతి, జలంధర్, బుచ్చయ్య, రాజేందర్ రవి పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source