Logo
Download our app
మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు భారతీయుడు కాదు
NEWS   Apr 22,2025 09:02 pm
15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత గెలుపొందిన ఆది శ్రీనన్నని ఉద్దేశించి భూషణ్రావుపేటు గ్రామశాఖ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తలారి మోహన్ , కథలాపూర్ మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ కూన అశోక్ మాట్లాడుతూ గడచిన గతి 15 సంవత్సరాలుగా అటు కోర్టును , రాజ్యాంగాన్ని, ప్రజలను మోసగించినటువంటి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ని దోషిగా తెలుస్తూ 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source