Logo
Download our app
ఢిల్లీ క్యాపిట‌ల్స్ దెబ్బ ల‌క్నో జెయింట్స్ అబ్బా
NEWS   Apr 23,2025 08:07 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ దుమ్ము రేపింది. రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ల‌క్న సూప‌ర్ జెయింట్స్ కు చుక్క‌లు చూపించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో విజ‌య‌భేరి మోగించింది. ల‌క్నోకు గ‌తంలో స్కిప్ప‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన కేఎల్ రాహుల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌న‌తో పాటు పొరెల్ సూప‌ర్ షో చేశాడు. ఢిల్లీ బ్యాట‌ర్లు, బౌల‌ర్లు స‌మిష్టిగా రాణించారు. ల‌క్నోకు చుక్క‌లు చూపించారు. వ‌రుస‌గా ఈ టోర్నీలో ఆరో విజ‌యం ద‌క్క‌డం విశేషం. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి చేరింది. 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 17.5 ఓవ‌ర్ల‌లోనే క్లోజ్ చేసింది.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source