Logo
Download our app
చాక‌లి ఐల‌మ్మ యూనివ‌ర్శిటీలో ఆందోళ‌న
NEWS   Apr 24,2025 05:53 pm
హైద‌రాబాద్ లోని కోఠిలోని చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా యూనివ‌ర్శిటీలో విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. వైస్ ఛాన్స‌ల‌ర్ ఛాంబ‌ర్ ఎందుట బైఠాయించారు. హాస్ట‌ల్ లో త‌మ‌కు క‌నీస సౌక‌ర్యాలు లేవ‌ని వాపోయారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఆందోళ‌న విర‌మించే ప్ర‌స‌క్తి లేదంటూ స్ప‌ష్టం చేశారు. పెద్ద ఎత్తున వీసీకి, స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source