Logo
Download our app
ఆయిల్ పామ్ సాగుతో భారీ లాభం
NEWS   Apr 24,2025 05:52 pm
మహబూబాబాద్ జిల్లా అలియర్ గ్రామ రైతు రూపిరెడ్డి గోపాల్ రెడ్డి ఆయిల్ పామ్ సాగు ద్వారా ఎకరాకు ₹90,000 లాభం పొందారు. 2021 సెప్టెంబర్‌లో నాటిన ఈ పంట, 2024 జులై నుంచి దిగుబడిని ఇవ్వడం ప్రారంభించింది. 10 నెలల్లో 40 మెట్రిక్ టన్నుల దిగుబడి, టన్నుకు ₹21,000 చొప్పున వచ్చింది. జిల్లా సేరికల్చర్, హార్టికల్చర్ అధికారి రంజిత్ పర్యవేక్షణలో ఈ రైతు ఎకరాకు 6.6 మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధించాడు. ఈ విజయం లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగును చేపట్టేందుకు స్థానిక రైతులను ప్రోత్సాహస్తోంది.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source