Logo
Download our app
సీనియ‌ర్ ఐఏఎస్ ల‌పై హైకోర్టు సీరియ‌స్
NEWS   Apr 25,2025 07:30 am
భూదాన్ భూముల‌పై సీరియ‌స్ కామెంట్స్ చేసింది హైకోర్టు. సీబీఐ, ఈడీ విచారణ చేస్తేగాని వాస్తవాలు బయటికి వచ్చేలా లేవని వ్యాఖ్యానించింది. విచారణ నిర్వహించగలరో లేదో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. నవీన్‌మిట్టల్, మహేశ్‌ భగవత్, డాక్టర్‌ జ్ఞానముద్ర వంటి 26 మంది కీలక ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 50 ఏళ్లకుపైగా సాగు చేసుకుంటున్న భూమిని కొందరు అధికారులు కబ్జా చేయాలని చూస్తున్నారని బిర్లా మహేశ్‌ పిటిషన్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై విచార‌ణ చేపట్టింది.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source