Logo
Download our app
వేసవిలో పిల్లలకు కరాటే శిక్షణ తరగతులు
NEWS   Apr 25,2025 11:10 am
కొండపల్లి మున్సిపాలిటీలో తమ పిల్లల కొరకు కరాటే మీద ఆసక్తి కలవారు టాలెంట్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం,గురువారం ఉదయం 6:30 కు నుంచి టాలెంట్ హై స్కూల్ నందు కరాటే క్లాసులు నిర్వహించబడును. సమ్మర్ కరాటే క్లాసులు లలో పాసైన వారికి సర్టిఫికెట్స్ ఇవ్వబడును. కావున టాలెంట్ హై స్కూల్ ఆఫీసు నందు 924747006 నెంబర్ ను సంప్రదించగలరు.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source