Logo
Download our app
ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత
NEWS   Apr 25,2025 02:05 pm
ఇస్రో మాజీ చైర్మ‌న్ క‌స్తూరి రంగ‌న్ క‌న్ను మూశారు. బెంగ‌ళూరులో త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1994-2003 మధ్యకాలంలో 9 ఏళ్ల పాటు ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయ‌న హ‌యాంలో భార‌త్ ఎన్నో మైలు రాళ్ల‌ను అధిగ‌మించింది. ఇస్రోను శ‌క్తివంత‌మైన సంస్థ‌గా తీర్చి దిద్ద‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source