Logo
Download our app
మాజీ మంత్రి రజినీకి భారీ ఊరట
NEWS   Apr 25,2025 04:51 pm
మాజీ మంత్రి విడుద‌ల ర‌జినీకి భారీ ఊర‌ట ల‌భించింది. త‌న‌పై అక్ర‌మంగా కేసు న‌మోదు చేశార‌ని ఆరోపిస్తూ ముంద‌స్తు అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించింది. శుక్ర‌వారం ఈ సంద‌ర్బంగా విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఆమెకు సంబంధించి పోలీసులు దూకుడు ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదే స‌మ‌యంలో 41ఏ నోటీస్ ఇచ్చి విచారించాలని సీఐడీని ఆదేశించింది హైకోర్టు.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source