Logo
Download our app
రాజరాజేశ్వర స్వామి గోశాలకు గడ్డి విరాళం
NEWS   Apr 26,2025 09:15 am
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలకు కథలాపూర్ మండల మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గోశాలకు గడ్డి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వారిని మండల నాయకులు అభినందించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ గోశాలను అభివృద్ధి లో ముందు ఉంచాలని, ప్రతి ఒక్కరు తమకు తోచిన సహాయం అందించాలని తెలిపారు.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source