Logo
Download our app
మాజీ ఈఎన్సీ హ‌రిరాం ఇంటిపై సోదాలు
NEWS   Apr 26,2025 12:01 pm
నీటి పారుద‌ల శాఖ మాజీ ఈఎన్సీ హ‌రిరాం ఇంటిపై శ‌నివారం ఏసీబీ ఆధ్వ‌ర్యంలో సోదాలు చేప‌ట్టారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో త‌ను కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ రంగంలోకి దిగింది. దీంతో ప్రాజెక్టులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఇత‌ర అధికారుల గుండెల‌లో గుబులు రేపుతోంది.

Top News

ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
ASTROLOGY   Oct 11,2026 09:37 am
నవదుర్గల శరన్నవరాత్రి విశిష్టత
LATEST NEWS   Oct 11,2026 09:32 am
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించి, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పాడ్‌ ట్యాక్సీ వ్యవస్థను ప్రతిపాదించింది. ఐటీ కారిడార్‌, సచివాలయం పరిసరాల్లో 40.82 కిలోమీటర్ల మేర...

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

⚠️ You are not allowed to copy content or view source