Logo
Download our app
తెలంగాణ డీజీపీ రేసులో 8 మంది ఐపీఎస్‌లు
NEWS   Apr 30,2025 05:29 am
తెలంగాణ డీజీపీ రేసులో 8 మంది సీనియర్‌ ఐపీఎస్‌లు పోటీ ప‌డుతున్నారు. UPSC కి 8 మంది పేర్లను పంపింది ప్రభుత్వం.అర్హతల ఆధారంగా జాబితా నుంచి ముగ్గురి పేర్లను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది UPSC. ఇదిలా ఉండ‌గా ఈసెప్టెంబర్‌ 6న పదవీ విరమణ చేయనున్నారు ప్రస్తుత డీజీపీ జితేందర్. ఆయ‌న స్థానంలో ఎవ‌రిని నియ‌మిస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source