Logo
Download our app
ఖ‌జానాను లూటీ చేసిన కేసీఆర్
NEWS   May 01,2025 07:45 pm
సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పులు క‌ట్టేందుకే ల‌క్షా 2 వేల కోట్లు అప్పు తీసుకు రావ‌డం జ‌రిగిందన్నారు. తాను చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్టేందుకే తీసుకొచ్చిన అప్పులు స‌రి పోతున్నాయంటూ వాపోయారు. ఖజానా అంతా లూఠీ చేసినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ పథకాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నామ‌న్నారు. పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నాం. కొలువు తీరాక 58 వేల జాబ్స్ ఇచ్చామ‌న్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వ‌లేద‌న్నారు సీఎం.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source