Logo
Download our app
ఉత్తమ ఎంప్లాయ్ రమేష్‌కు సన్మానం
NEWS   Aug 23,2025 09:46 pm
మెట్‌పల్లి: కేడీసీసీ బ్యాంక్ మెట్‌పల్లి బ్రాంచ్ పరిధిలోని ముత్యంపేట సొసైటీ సీఈఓ బొజ్జ రమేష్, ఉత్తమ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది. మాజీ సింగిల్ విండో చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ కృషి, నిబద్ధతను ప్రశంసించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రేవంత్ కుమార్, బ్యాంకు సిబ్బంది, మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి, సంఘ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

⚠️ You are not allowed to copy content or view source