Download our app
✖
Download our app
ఓట్ చోరీపై నిలదీయాలి
NEWS Aug 25,2025 10:50 am
ఓట్ చోరీపై ప్రజలను చైతన్యవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎంపీ రాహుల్ గాంధీ. ఢిల్లీలో మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన జిల్లా పార్టీ బాధ్యులతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసీ నిర్వాకం కారణంగా 65 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని ఆరోపించారు. అందుకే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు.
Top News
LATEST NEWS Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక పద్దతులకు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

⚠️ You are not allowed to copy content or view source