Logo
Download our app
'నేరస్థులను కఠినంగా శిక్షించాలి'
NEWS   Aug 25,2025 11:49 am
చర్ల–గొల్లగూడెం మార్గంలో జరిగిన ఆదివాసి బాలికపై సామూహిక అత్యాచార ఘటనను జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు తీవ్రంగా ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి దారుణానికి పాల్పడ్డారనే వార్త కలచివేసిందని ఆయన అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సాధారణ కేసుగా కాకుండా తీసుకుని, నేరస్థులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చట్టపరమైన చర్యలు అవసరమని రేగా కాంతారావు డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source