Logo
Download our app
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
NEWS   Aug 27,2025 09:29 am
ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. ఆర్టీసీలో గ‌త కొంత కాలంగా నిలిచి పోయిన ఉద్యోగుల ప‌దోన్న‌తుల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం చంద్ర‌బాబు. ఈ మేర‌కు ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు ఆమోదం తెలిపారు. అర్హులైన దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ ఉద్యోగులు, సూపర్‌వైజర్లకు ప్ర‌మోష‌న్స్ రానున్నాయి. ఈ సంద‌ర్బంగా కూటమి స‌ర్కార్ కు ధ‌న్యావాదాలు తెలిపారు ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source