Logo
Download our app
సీఎం స‌హాయ నిధికి వంగా విరాళం
NEWS   Aug 30,2025 08:00 am
పాన్ ఇండియా డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి త‌న వంతుగా రూ. 10 ల‌క్ష‌ల విరాళాన్ని అంద‌జేశారు. వంగా సందీప్ రెడ్డితో పాటు త‌న సోద‌రుడు వంగా ప్ర‌ణ‌య్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం స‌హాయ నిధికి త‌న‌వంతు సాయాన్ని ఇచ్చినందుకు ద‌ర్శ‌కుడిని ప్ర‌త్యేకంగా అభినందించారు రేవంత్ రెడ్డి.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source