Logo
Download our app
మంగళవారం చిట్వేల్‌లో పవన్ జన్మదిన వేడుకలు
NEWS   Aug 31,2025 07:42 pm
చిట్వేల్‌లో జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కే కళ్యాణ మండపంలో మంగళవారం జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మంత్రి మండపల్లి రాంప్రసాద్, రైల్వేకోడూరు టిడిపి ఇన్‌ఛార్జ్ ముక్కారూపానంద రెడ్డి, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, బీజేపీ సాయి లోకేష్, జనసేన తాతంశెట్టి నాగేంద్రతో పాటు స్థానిక నేతలు హాజరుకానున్నారు. వేడుకను విజయవంతం చేయాలని జనసేన నాయకుడు మాదాసు నరసింహ కార్యకర్తలు, అభిమానులు, ఎన్డీఏ నేతలను పిలుపునిచ్చారు.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source