Logo
Download our app
వైఎస్ఆర్ మెమోరియ‌ల్ పార్క్ ఏర్పాటు చేయాలి
NEWS   Sep 03,2025 07:52 am
ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరామ‌న్నారు. ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకు వ‌చ్చార‌న్నారు. ఆయ‌న తీసుకు వ‌చ్చిన ప‌థ‌కాలు, కార్య‌క్రమాల‌ను ఏ సీఎం ఈ దేశంలో తీసుకు రాలేద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 06:41 pm
పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ
నందనం అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి 3వ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని కరకంబాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల...

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

⚠️ You are not allowed to copy content or view source