Logo
Download our app
ఆసియా కప్ హాకీ విజేత భార‌త్
NEWS   Sep 08,2025 10:55 am
ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆసియా క‌ప్ విజేత‌గా నిలిచింది భార‌త హాకీ జ‌ట్టు. ఫైన‌ల్ మ్యాచ్ లో ద‌క్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించింది. అంత‌కు ముందు సెమీస్ లో చైనాను 7-0 తేడాతో గెలుపొందింది. వచ్చే ఏడాది ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఈ కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించాడు దిల్ ప్రీత్ సింగ్. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చెందిన ఆట‌గాడు డైన్ స‌న్ 51వ నిమిషంలో గోల్ చేశాడు. అయినా ఫ‌లితం లేకుండా పోయింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

⚠️ You are not allowed to copy content or view source