Download our app
✖
Download our app
మెడికల్ కాలేజీలపై చర్చకు సిద్దం
NEWS Sep 08,2025 01:17 pm
మెడికల్ కాలేజీలపై వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియ చేసేందుకు తాను చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. వైసీపీకి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. లేకపోతే ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. తాను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. జగన్ దమ్ముంటే చర్చకు రావాలన్నారు.
Top News
LATEST NEWS Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS Oct 05,2026 01:13 pm
టీచర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

⚠️ You are not allowed to copy content or view source