Logo
Download our app
ఫేక్ ఫోన్‌పే మెసేజ్‌తో ఫ్రాడ్ ప్రయత్నం
NEWS   Sep 08,2025 03:12 pm
చిట్వేల్‌కు చెందిన శివకు సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 12:30 గంటలకు డాక్టర్ సంజయ్ గుప్తా పేరుతో ఒక వ్యక్తి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. సీలింగ్ ఫ్యాన్ కావాలని చెప్పి ఫోన్‌పేలో ₹17,000 పంపినట్లు నకిలీ టెక్స్ట్ పంపి, తిరిగి డబ్బు రిటర్న్ చేయమని ఒత్తిడి చేశాడు. కానీ శివ జాగ్రత్తగా చెక్ చేసి మోసపోకుండా తప్పించుకున్నారు. ఇలాంటివి ఎదురైతే 1930కి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

⚠️ You are not allowed to copy content or view source