Logo
Download our app
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
NEWS   Sep 08,2025 03:17 pm
బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈనెల 9న ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది . బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమాన దూరంలో ఉన్నాయని, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కాగా బీఆర్ఎస్ కు న‌లుగురు ఎంపీల బ‌లం ఉంది.

Top News

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

⚠️ You are not allowed to copy content or view source